ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చా….
Mandapeta, East Godavari (VISWAM VOICE DESK): మండపేట చిరకాల సమస్యలను పరిష్కరిస్తా.... వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పండి... వైసిపి చైర్మన్ అభ్యర్థి డాక్టర్ రాము.... మండపేటలో తరతరాలుగా కొనసాగుతున్న వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలికి, ప్రజలకు సేవ చేసే వారికి అవకాశం కల్పించాలని వైయస్సార్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ రాము పిలుపునిచ్చారు. బుధవారం మండపేటలోని తన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే...