ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.
ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. పలు చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరిక. ప.గో., ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. కాకినాడ, తూ.గో. జిల్లాలకు ఎల్లో అలర్ట్. బాపట్ల, నెల్లూరు, రాయలసీమలో పిడుగులు పడే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.