ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామచంద్రపురం నందు ఘనంగా హిందీ భాషా దినోత్సవం
RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): రామచంద్రపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హిందీ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, హిందీ భాష నేర్చుకోవడం ద్వారా అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావడమే కాకుండా, భారతదేశంలో ఎక్కడికైనా వెళ్లడానికి ఎలాంటి భాషా సమస్య ఉండదని తెలిపారు. రాష్ట్ర భాషతో పాటు జాతీయ భాషపై కూడా మంచి ప్రావీణ్యత ఉండాలని, కళాశాలలో ద్వితీయ భాషగా హిందీ...