రామచంద్రపురంలో రూ. 2.4 కిలోల బంగారం చోరీ కేసులో నలుగురి అరెస్టు

RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): కాకినాడ నుండి రావులపాలెం వెళ్తున్న మహారాష్ట్రకు చెందిన వ్యక్తి వద్ద కత్తులతో బెదిరించి సుమారు 2.4 కిలోల బంగారాన్ని దోచుకున్న ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన జితేంద్ర సింగ్ రాజ్ పురోహిత్ బంగారు వస్తువుల ఆర్డర్లు తీసుకునేందుకు ఈ నెల 22న కాకినాడలోని జిజిహెచ్ హాస్పిటల్ వద్ద రావులపాలెం వెళ్లే బస్సు ఎక్కారు. శాంపిల్ కోసం తన వెంట సుమారు 2 కిలోల 400 గ్రాముల బంగారు...