కాకినాడ జిల్లా సమక్ష సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట..

కాకినాడ సిటీ, ఆగస్టు 14:, Kakinada (VISWAM VOICE DESK): ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేసి, పెండింగ్ అంశాలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని జిల్లా ఇన్చార్జి మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ లో జరిగిన జిల్లా సమీక్షా కమిటీ (డి.ఆర్.సి) సమావేశం అనంతరం జిల్లా ఇన్చార్జి మంత్రి పి. నారాయణ.. రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు, ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే యనమల దివ్య; ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ అర్బన్, పెద్దాపురం, జగ్గంపేట...