03:22 AM, 2 Tuesday March 2021

గ్రామ వాలంటరీ పోస్టులకు ఇంటర్వ్యూలు

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మండల కేంద్రమైన రాయవరం మండల పరిషత్ కార్యాలయంలో శనివారం గ్రామ వాలంటీర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. చెల్లూరు, కూరకాళ్లపల్లి, మాచవరం గ్రామాలకు చెందిన మూడు పోస్టులు ఖాళీగా ఉండగా, వాటికి ఒక్క పోస్టుకు దరఖాస్తు ఆహ్వానించగా, ఎనిమిది మంది దరఖాస్తు చేసుకోగా, ఇంటర్వ్యూకు ఆరుగురు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కేజే ప్రకాష్ బాబు, పంచాయతీ విస్తరణాధికారి బి అశోక్ కుమార్ ఇంటర్వ్యూ నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#