తుఫాన్ బాధితులకు అండగా జొన్నపల్లి దంపతులు….
Mandapeta, East Godavari (VISWAM VOICE DESK): 28,29 వార్డుల బాధితులకు అన్నదానం.... ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు అండగా నిలిచేందుకు 28వ వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి జొన్నపల్లి విజయలక్ష్మి, ఆమె భర్త, 29వ వార్డు అభ్యర్థి జొన్నపల్లి సత్యనారాయణ (సత్తిబాబు) ముందుకొచ్చారు. తుఫాన్ బాధితుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి తమ వంతు సాయాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ప్రతివాడ నూక దుర్గారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుఫాన్ వంటి విపత్కర...