విద్యుత్ బిల్లుల చెల్లింపుల్లో కీలక మార్పులు.. ఇక నగదు చెల్లింపులకు స్వస్తి!

RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): విద్యుత్ బిల్లుల చెల్లింపుల విషయంలో వినియోగదారులు డిజిటల్ చెల్లింపు విధానాలను వినియోగించుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు సూచించారు. ఇకపై పంచాయతీ కార్యాలయాలు, టెంపుల్స్‌ వద్ద విద్యుత్ బిల్లులను నగదు రూపంలో చెల్లించకుండా, ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, భీమ్ యూపీఐ వంటి యాప్‌ల ద్వారా చెల్లించుకోవాలని తెలిపారు. అదేవిధంగా మీ సేవ కేంద్రాల్లో కూడా విద్యుత్ బిల్లులు చెల్లించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు నగదు చెల్లింపుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా...