10:50 PM, 2 Tuesday March 2021

అమెరికాలో H 1 వీసా ల పేరుతో తెలుగు విద్యార్థులను నట్టేట ముంచిన కిలాడీ జంట

, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

అమెరికాలో చదువుకుంటున్న F 1 వీసా కలిగి ఉన్న స్టూడెంట్స్ కి H 1 వీసా లు ఇప్పిస్తానని కోట్లు వసూలు చేసిన ముత్యాల సునీల్ , ప్రణీత
30 మంది తెలుగు విద్యార్థుల దగ్గర 10 కోట్ల వరకు వసూళ్లు.
ఒక్కో విద్యార్థి దగ్గర 25 వేల డాలర్లు వసూలు
నార్త్ కరోలినా హోం ల్యాండ్ సెక్యూరిటీ లో ఫిర్యాదు చేసిన 30 మంది తెలుగు విద్యార్థులు
ముత్యాల సునీల్ , ప్రణీత పైన ఇంటర్పోల్ నోటీసులు జారీ
ముత్యాల సునీల్ , ప్రణీత పైన లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన ఇంటర్పోల్
పరారీ లో సునీల్ , ప్రణీత
విద్యార్థుల దగ్గర వసూలు చేసిన డబ్బులను సునీల్ తండ్రి ముత్యాల సత్యనారాయణ ఎకౌంట్ కు బదిలీ
కోట్ల రూపాయల ఆస్తులు కూడ పెట్టిన సునీల్ తండ్రి ముత్యాల సత్యనారాయణ
పరారీ లో ముగ్గురు
సునీల్ , ప్రణీత యూరప్ పారిపోయినట్టు అనుమానాలు
వెస్ట్ గోదావరి లో పరారీ లో సునీల్ తండ్రి సత్యనారాయణ
H 1 వీసాల కోసం ఎవరిని నమ్మొద్దు అంటున్న విద్యార్థులు
కన్సల్టెంట్ కంపెనీ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసిన సునీల్ , ప్రణీత

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#