భాష్యం పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు

RAMACHANDRAPURAM (RAMACHANDRAPURAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): విద్యార్థులకు చట్టాలు, బాలల హక్కులు, భద్రతపై అవగాహన రామచంద్రపురం:విశ్వం వాయిస్ న్యూస్ స్థానిక భాష్యం పాఠశాలలో ప్రిన్సిపల్ పి. భాస్కరరావు అధ్యక్షతన న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జి నిజాం శారద, అడ్వకేట్ ప్యానల్ సభ్యుడు డి. సత్యనారాయణ, వార్డు మహిళా పోలీస్ కానిస్టేబుల్ జి. నళిని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి నిజాం శారద మాట్లాడుతూ విద్యార్థులు తమ...