VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 11:30 am Posted by : shaikabdulla9733@gmail.com

వర్షాలకు పాడైన ప్రధాన రహదారి

గోకవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో మలుపులో ప్రధాన రహదారి వర్షం కారణంగా పూర్తిగా పాడైంది. పలు గ్రామాల నుంచి రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు వర్షం రోడ్డుపై నిలవ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు వాహనదాలకు ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు. వెంటనే రోడ్డుపై నిలిచిపోయిన వర్షపు నీటిని దిగువ భాగానికి పోయే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.