మండపేట మున్సిపల్ చైర్మన్ అజయ్ కుమార్కు ఔట్సోర్సింగ్ సిబ్బంది అభినందనలు….
Mandapeta (Mandapeta), East Godavari (VISWAM VOICE DESK): మండపేట పురపాలక సంఘం నూతన చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన వేగుళ్ల అజయ్ కుమార్ను పురపాలక సంఘంలో ఔట్సోర్సింగ్ సిబ్బందిగా పనిచేస్తున్న ఉద్యోగులు ఘనంగా అభినందించారు.ఈ సందర్భంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నాయకులు అశోక్ కుమార్, పాలచర్ల లీలా కృష్ణ ఆధ్వర్యంలో అజయ్ కుమార్ను దుశ్శాలువాతో సత్కరించి, పూలమాలలు వేసి, జ్ఞాపికను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండపేట పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేలా వేగుళ్ల అజయ్ కుమార్ సమర్థవంతమైన పాలన అందిస్తారని ఆశాభావం...