రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్‌గా మేడిచెట్టు శేషారావు, వైస్ చైర్మన్‌గా కవల నారాయణమూర్తి నేడు ప్రమాణ స్వీకారం

RAMACHANDRAPURAM (RAMACHANDRAPURAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): రామచంద్రపురం మున్సిపాలిటీలో నేడు నూతన పాలకవర్గం కొలువుదీరనుంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూటమి తరఫున విజయం సాధించిన (టీడీపీ )అభ్యర్థి మేడిచెట్టు శేషారావు( జే ఎస్ పి ) మున్సిపల్ చైర్మన్‌గా, జనసేన అభ్యర్థి కవల నారాయణమూర్తి వైస్ చైర్మన్‌గా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టనుండటంతో పట్టణంలో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి...