అవయవ దానం.. మరొకరికి పునర్జన్మ.

కాకినాడ సిటీ, Kakinada (VISWAM VOICE DESK): మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ ఎస్పీ కార్యాలయం నుంచి భానుగుడి జంక్షన్ వరకు భారీ ప్రదర్శన విద్యార్థుల ఆకట్టుకున్న ఫ్లాష్‌మాబ్ అవయవ దానంపై అపోహలు వీడాలి: జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అవయవ దానం ద్వారా మరొకరి జీవితానికి పునర్జన్మ ప్రసాదించవచ్చని, ఈ మహోన్నత కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ అన్నారు. ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ...