రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో పేషెంట్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం
RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): ప్రపంచ పేషెంట్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎన్‌సిడి అధికారుల ఆదేశాల మేరకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ పర్యవేక్షణలో ఆసుపత్రికి విచ్చేస్తున్న రోగుల కోసం ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతోంది. సెప్టెంబర్ 14 నుంచి సెప్టెంబర్ 20 వరకు ఒక వారం రోజుల పాటు ఈ అవగాహన సదస్సులు కొనసాగనున్నాయి. నేటి ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా ప్రజలను...