రావులపాలెం జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో హసనబాద జడ్పీ పాఠశాల విద్యార్థుల సత్తా

RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): కోనసీమ జిల్లా రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో హసనబాద జడ్పీ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని పాఠశాల హెచ్ఎం ఎస్.బి.ఎస్.కె సుందరి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ పోటీల్లో 8వ తరగతి విద్యార్థి తవుటిక మణికంఠ జిల్లా స్థాయి ట్రై అథ్లెన్‌లో తృతీయ స్థానం సాధించగా, 10వ తరగతి విద్యార్థి కాళా హర్షవర్ధన్ జిల్లా స్థాయి పెంట...