విద్యార్థుల గొడవపై పోలీసుల కౌన్సెలింగ్.

కాకినాడ సిటీ, Kakinada (VISWAM VOICE DESK): సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై వన్ టౌన్ పోలీసుల స్పందన తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాఠశాల విద్యార్థుల మధ్య చోటుచేసుకున్న చిన్నపాటి గొడవకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ ఆదేశాల మేరకు వన్ టౌన్ సీఐ ఎం. నాగ దుర్గారావు సంబంధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులను...