అభివృద్ధి పనులకు ప్రాధాన్యం.. ప్రజా సంక్షేమానికి భరోసా కూటమి తోనే సాధ్యం …. అజయ్ బాబు
Mandapeta, East Godavari (VISWAM VOICE DESK): 6, 7 వార్డుల్లో కూటమి అభ్యర్థులతో అజయ్ బాబు విస్తృత ప్రచారం.... మండపేట లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి విజయమే లక్ష్యంగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వేగుళ్ల అజయ్ బాబు 6, 7వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి పనులకు ప్రాధాన్యమిస్తూ ప్రజా సంక్షేమానికి భరోసా కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని అజయ్ బాబు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆరో వార్డు అభ్యర్థి కాటా లక్ష్మి, ఏడో వార్డు అభ్యర్థి ముల్లు ఇందిరాతో...