పింఛన్ల పంపిణీలో ప్రజా సంతృప్తి 100 శాతానికి చేరాలి

కాకినాడ సిటీ, Kakinada (VISWAM VOICE DESK): లబ్ధిదారుల ఇంటి వద్దకే పారదర్శకంగా పింఛన్ అందించాలి   సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలి.. ఎలాంటి నగదు స్వీకరించరాదు   పింఛన్ నిధుల్లో అక్రమాలకు పాల్పడితే తొలగింపుతో పాటు క్రిమినల్ కేసులు   జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ కాకినాడ జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించి, వచ్చే నెల నాటికి ప్రజా సంతృప్తి స్థాయిని నూరు శాతానికి తీసుకెళ్లే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర...