విద్యార్థులకు ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు…
Mandapeta (Mandapeta), East Godavari (VISWAM VOICE DESK): ఓటు హక్కు, ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించడమే లక్ష్యం... మండపేటలోని వేగుళ్ల సూర్యారావు ప్రభుత్వజూనియర్ కళాశాలలో నిర్వహణ... జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకు మండపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మండపేట మండలం, పట్టణంలో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ (ఓటరు అక్షరాస్యత క్లబ్బులు) ఆధ్వర్యంలో మంగళవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని వేగుళ్ల సూర్యారావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులకు ఎన్నికలు, ఓటు హక్కు,...