రామచంద్రపురం టౌన్ 19 & 28 వ వార్డుల లో గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం
RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): రామచంద్రపురం పట్టణంలోని 19, 28వ వార్డుల్లో గడపగడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్సార్సీపీ రామచంద్రపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వార్డుల్లోని ప్రజలను కలిసి వారి సమస్యలను, స్థానిక అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని పిల్లి సూర్యప్రకాష్ తెలిపారు. ప్రజలకు...