"*" indicates required fields
VISWAMVOICE TELUGU DAILY REGISTRATION
VISWAMVOICE TV REGISTRATION
విశ్వంవాయిస్ తెలుగు దిన పత్రిక నిబంధనలకు లోబడి పత్రికకు ఎటువంటి అప్రదిష్ట తీసుకురానని రాతపూర్వకంగా ఇస్తున్న హామీ పత్రం.
విశ్వంవాయిస్ తెలుగు దిన పత్రిక నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా పత్రిక నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటానని హామీ ఇస్తున్నాను. పత్రికకు ఎటువంటి చెడ్డపేరు తీసుకురాకుండా కంపెనీ మంజూరు చేసిన ఐడెంటిటీ కార్డును దుర్వినియోగం చేయనని తెలుపుతూ పత్రికమనుగడ కోసం అడ్వర్టైజ్ మెంట్స్ తీసుకువస్తానని హామీ ఇస్తున్నాను. లోబడి రిపోర్టరుగా విశ్వంవాయిస్ పత్రికలో చేరుతున్నాను. ఇందుకు గాను పత్రిక గాను పత్రిక కోసం అడ్వర్టైజ్ మెంట్ రూపంలో సేకరించేందుకు గాను డిపాజిట్ రూపంలో 5000/- రూపాయలు చెల్లిస్తున్నాను. అయితే ఈ మొత్తాన్ని నాకు కంపెనీ మంజూరు చేసిన మూడు నెలల గడువున్న ఐడి కార్డ్ సమయంలోనే అడ్వర్టెజ్లు చేసి ఈ మొత్తాన్ని రికవర్ చేసుకుంటానని హామీ ఇస్తున్నాను. ఎట్టి పరిస్థితులలోనూ నగదు రూపంలో నేను కట్టిన డిపాజిట్ ను చెల్లించమని సంస్థనీ వారిని డిమాండ్ చేయనని హామీ ఇస్తున్నాను. అంతేకాకా నా ప్రవర్తనపైననూ, సంస్థకి నేను నష్టం కలిగిస్తున్నాన్న సమాచారంపైననూ సంస్థ వారు ఎప్పుడైనా నన్ను తొలగించేందుకు హక్కు ఉందని అంగీకరిస్తున్నాను.
విశ్వంవాయిస్ టివి నిబంధనలకు లోబడి పత్రికకు ఎటువంటి అప్రదిష్ట తీసుకురానని రాతపూర్వకంగా ఇస్తున్న హామీ పత్రం.
విశ్వంవాయిస్ టివి నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా విశ్వంవాయిస్ టివి నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటానని హామీ ఇస్తున్నాను.విశ్వంవాయిస్ టివికి ఎటువంటి చెడ్డపేరు తీసుకురాకుండా కంపెనీ మంజూరు చేసిన ఐడెంటిటీ కార్డును దుర్వినియోగం చేయనని తెలుపుతూ సంస్థ మనుగడ కోసం అడ్వర్టైజ్ మెంట్స్ తీసుకువస్తానని హామీ ఇస్తున్నాను. లోబడి రిపోర్టరుగా విశ్వంవాయిస్ టివిలో చేరుతున్నాను. ఇందుకు గాను సంస్థగాను ఛానల్ కోసం అడ్వర్టైజ్ మెంట్ రూపంలో సేకరించేందుకు గాను డిపాజిట్ రూపంలో 5000/- రూపాయలు చెల్లిస్తున్నాను. అయితే ఈ మొత్తాన్ని నాకు కంపెనీ మంజూరు చేసిన మూడు నెలల గడువున్న ఐడి కార్డ్ సమయంలోనే అడ్వర్టెజ్లు చేసి ఈ మొత్తాన్ని రికవర్ చేసుకుంటానని హామీ ఇస్తున్నాను. ఎట్టి పరిస్థితులలోనూ నగదు రూపంలో నేను కట్టిన డిపాజిట్ ను చెల్లించమని కంపెనీ వారిని డిమాండ్ చేయనని హామీ ఇస్తున్నాను. అంతేకాకా నా ప్రవర్తనపైననూ, కంపెనీకి నేను నష్టం కలిగిస్తున్నాన్న సమాచారంపైననూ సంస్థ వారు ఎప్పుడైనా నన్ను తొలగించేందుకు హక్కు ఉందని అంగీకరిస్తున్నాను.
Submit Button Hidden Due to Security Reasons. Please Click here ( https://viswamvoice.com/registration/ ) to Open New Form
© Copyright Viswamvoice 2022 All rights reserved. | Designed, developed and maintained by PSVPrasad.