పసలపూడి బైపాస్‌పై చెట్ల తొలగింపు
రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్:, East Godavari (VISWAM VOICE DESK): ట్రాఫిక్ అంతరాయం తొలగించేందుకు అధికారుల సమన్వయ చర్యలు ఆర్నాబ్ తుఫాను ప్రభావంతో వీచిన బలమైన ఈదురుగాలులకు మండలంలోని పసలపూడి బైపాస్ రహదారిపై సుమారు 30 చెట్లు నేలకొరిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు రెండు కిలోమీటర్ల మేర రోడ్డుపై చెట్లు పడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీస్, ఆర్అండ్బీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో రహదారిపై పడిన చెట్లను తొలగించే చర్యలు చేపట్టారు. రాయవరం ఎస్సై సురేష్...