కాకినాడలో సంచలన హత్య కేసు ఛేదన.. ఇద్దరు నిందితుల అరెస్ట్
కాకినాడ, ఆగస్టు 14, విశ్వం వాయిస్ క్రైమ్ న్యూస్:, Kakinada (VISWAM VOICE DESK): కాకినాడ, ఆగస్టు 14, విశ్వం వాయిస్ క్రైమ్ న్యూస్: కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లను అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన సిమెంట్ రాయి, కర్రను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ ప్రత్యేక దృష్టి సారించడంతో పోలీసులు వేగంగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. డబ్బుల...