డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై పోలీసుల ప్రత్యేక తనిఖీలు నలుగురిపై కేసులు నమోద

GOKAVARAM, East Godavari (VISWAM VOICE DESK): మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు ఆదివారం ప్రత్యేకంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. ఎస్సై బి. నాగమణి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న నలుగురిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై వి.ఎన్‌.వి. పవన్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ రంపచోడవరం పరిసరాల్లోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వాహనాల రాకపోకలు అధికంగా ఉండటంతో రోడ్డు ప్రమాదాల నివారణ,...