Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,139,558
Total recovered
Updated on December 10, 2022 10:28 AM

ACTIVE

India
5,522
Total active cases
Updated on December 10, 2022 10:28 AM

DEATHS

India
530,653
Total deaths
Updated on December 10, 2022 10:28 AM

మద్యం సీసాలతో వ్యక్తి అరెస్ట్… రాయవరం ఎస్సై పివి ఎస్ ఎస్ ఎన్ సురేష్..

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

మద్యం సీసాలతో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించినట్లు రాయవరం ఎస్సై పి. వి ఎస్ ఎస్ ఎన్ సురేష్ ఆదివారం స్థానిక విలేకరులకు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ప్రకారం మండలంలో శనివారం రాత్రి లొల్ల గ్రామ శివారు కుతుకులూరు రోడ్డు వద్ద ఎస్సై తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా రాయవరం గ్రామానికి చెందిన గాడా మసీను తన మోటార్ సైకిల్ పై 105 మద్యం సీసాలను గుర్తించి మసీనును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి అతని వద్ద 105 మద్యం సీసాలను, మద్యం తరలించడానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనమును స్వాధీనం చేసుకుని గాడ మసీనును ఆదివారం రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై పి  వెంకటేశ్వరరావు పోలీస్ సిబ్బంది ఉన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!