Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,139,558
Total recovered
Updated on December 10, 2022 10:28 AM

ACTIVE

India
5,522
Total active cases
Updated on December 10, 2022 10:28 AM

DEATHS

India
530,653
Total deaths
Updated on December 10, 2022 10:28 AM

జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి వెదురుపాక వైపుగా టూ కే రన్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

రాయవరం శ్రీ రామయ్య జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల రాయవరం నందు సోమవారం ఉదయం 9 గంట ఆజాదిక అమృత మహోత్సవంలో భాగంగా దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ” రాష్ట్రీయ | ఏకతా దివస్” కార్యక్రమంలో భాగంగా 2కె రన్ సుమారుగా 150 మంది క్రీడాకారులతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పప్పు శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాయవరం ఎంపీడీవో డి శ్రీనివాస్, తాసిల్దార్ కేజే ప్రకాష్ బాబు, ఎం ఈ వో వై సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీడీవో శ్రీనివాస్ టూ కే రన్ ను జండా ఊపి ప్రారంభించారు. ఈ టూ కే రన్ పాఠశాల నుండి వెదురుపాక వరకు సుమారు 150 మంది విద్యార్థులతో కొనసాగించారు. ఇందులోనే భాగంగా పాఠశాల క్రీడా ప్రాంగణంలో మండపేట నియోజకవర్గ స్థాయి బాలుర అండర్ 14 మరియు అండర్ 17 విభాగంలో వాలీబాల్, కోకో,బాల్ బ్యాట్మెంటన్, షటిల్, కబడ్డీ, మరియు వివిధ విభాగాల్లో క్రీడాకారుల ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలోరిటైర్డ్ హెచ్ యం గెడా శ్రీనివాస్, ఎన్ ఆర్ జి ఎస్ ఏపీవో సుధారాణి, వెంటూరు ప్రెసిడెంట్, పాఠశాల పిఎంసి చైర్మన్ నల్లమిల్లి నరేందర్ రెడ్డి కమిటీ సభ్యులు వెలగల ఫణి కృష్ణారెడ్డి వైయస్సార్ సిపి నాయకులు పడాల కమలా రెడ్డి, మంతెన అచ్యుతరామరాజు, పాఠశాల పి.డి మరియు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.డిలు, పి.ఇ టీల సంఘ అద్యక్షులు నల్లమిల్లి అప్పారెడ్డి,రాయవరం గ్రామం సచివాలయాల సిబ్బంది, మండపేట నియోజకవర్గ వివిధ పాఠశాల పీడీ, పీఈటీలు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!