Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,139,558
Total recovered
Updated on December 10, 2022 10:28 AM

ACTIVE

India
5,522
Total active cases
Updated on December 10, 2022 10:28 AM

DEATHS

India
530,653
Total deaths
Updated on December 10, 2022 10:28 AM

ఈనెల 18 నుండి 24 వరకు పెన్షన్లు వెరిఫికేషన్… ఎంపీడీవో బి శ్రీనివాస్…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

మండలంలో 19 గ్రామ సచివాలయంలో పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతుందని ఎం పి డి వో డి శ్రీనివాస్ శుక్రవారం స్థానిక విలేకరులకు తెలిపారు. ఎంపీడీవో తెలిపిన వివరాల ప్రకారం మండలంలో 19 గ్రామ సచివాలయాలలో ఈనెల 18 తారీకు నుండి 24 తారీకు వరకు విభిన్న ప్రతిభావంతులకు మండలంలో 1129 పింఛన్లు వెరిఫికేషన్ జరుగుతుందని, ప్రభుత్వం ఆదేశముల ప్రకారం ఒక్క గ్రామ సచివాలయమునకు ఒక్క వెరిఫికేషన్ ఆఫీసర్లను నియమించి పింఛన్ వెరిఫికేషన్ జరుగుతుందని, చెల్లూరు -1 సచివాలయమునకు ఎంపీడీవో శ్రీనివాస్ వికలాంగుల పెన్షన్ తనిఖీ చేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!