Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,139,558
Total recovered
Updated on December 10, 2022 10:28 AM

ACTIVE

India
5,522
Total active cases
Updated on December 10, 2022 10:28 AM

DEATHS

India
530,653
Total deaths
Updated on December 10, 2022 10:28 AM

రాయవరం ఫీల్డ్ అసిస్టెంట్ గా రమేష్ రెడ్డి… ఎంపీపీ నౌడు వెంకటరమణ..

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, :

రాయవరం ఫీల్డ్ అసిస్టెంట్ గా అపాయింట్ అయిన రమేష్ రెడ్డికి నియమిక పత్రం ఎంపీపీ నౌడు వెంకటరమణ అందజేశారు. మండల కేంద్రమైన రాయవరం ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ నౌడు వెంకటరమణ చేతుల మీదుగా సీనియర్ మేటుగా పనిచేస్తూ రాయవరం ఫీల్డ్ అసిస్టెంట్ గా అపాయింట్మెంట్ ఆర్డర్ రమేష్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో డి శ్రీనివాస్, ఏ పీ ఓ జే సుధారాణి, జే ఈ ఈశ్వరరావు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!