Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 28, 2024 2:37 PM

ACTIVE

India
44,500,353
Total active cases
Updated on March 28, 2024 2:37 PM

DEATHS

India
533,540
Total deaths
Updated on March 28, 2024 2:37 PM
Follow Us

గ్రామ వాలంటరీ నియమక పత్రాలు అందజేసిన ఎంపీపీ..

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

మండలంలో వివిధ గ్రామాలలో ఖాళీగా ఉన్న గ్రామ వాలంటరీ పోస్టులలో ఉత్తరత సాధించిన గ్రామ వాలంటీర్లకు నియమిక పత్రాలు ఎంపీపీ నౌడు వెంకటరమణ అందజేశారు. మండల కేంద్రమైన రాయవరం ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీవో డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలంలో ఖాళీగా ఉన్న సోమేశ్వరం 3, మాచవరం ఒకటి, చెల్లూరు ఒకటి గ్రామ సచివాలయాలకు గ్రామ వాలంటీలకు నియామక పత్రాలను ఎంపీపీ రమణ అందజేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement