Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,139,948
Total recovered
Updated on December 10, 2022 11:28 AM

ACTIVE

India
5,131
Total active cases
Updated on December 10, 2022 11:28 AM

DEATHS

India
530,654
Total deaths
Updated on December 10, 2022 11:28 AM

ఓ బిసి రా! కదలిరా!! బిజెపి నాయకులు ఇళ్ల వెంకటేశ్వరరావు 

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రామచంద్రపురం:

: రాష్ట్ర అధ్యక్షులు సోమ వీర్రాజు పిలుపుమేరకు బిజెపి ఓబీసీ మోర్చ ఆద్వర్యంలో ఈనెల 27 ఆదివారం ఏలూరులో జరిగే సభకు కేంద్ర బీసీ మంత్రులు హాజరవుతారని గోదావరి బిసి చైతన్య సభను విజయవంతం చేయాలని బిజెపి నాయకులు ఇళ్ల వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. అధ్యక్షులు రొంగలి గోపీ శ్రీనివాస్ అద్యక్షతన జరుగుతున్న సభకు నియోజకవర్గంలో బీసీలు అందరూ పార్టీలకతీతంగా పాల్గొనాలని కోరారు. ఇళ్ల మాట్లాడుతూ బిసి ల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బిజెపి మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో బిసి లను ఈ కుటుంబ, ప్రాంతీయ పార్టీల నాయకులు ఓటు బ్యాంకు రాకీయాలకు మాత్రమే వాడుకున్నారు తప్ప వారిని రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ముందుకు తీసుకెళ్లడానికి ఈ నాయకులకు మనసురావడంలేదన్నారు.

రాష్ట్రంలో బిసిల సమస్యల కోసం బిజెపి నిరంతరం పోరాటం చేస్తునే ఉన్నదని. అలాగే

రాబోయే రోజుల్లో బిసిలను ఐక్యం చేసి ఈ ప్రాంతీయ పార్టీలు బిసిలకు చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ బిసిల సమస్యలు పరిష్కారం కోసం పోరాడతాం. బిసిలలో రాజకీయ చైతన్యం తీసుకోస్తాం. బిసి సమాజం అభ్యున్నతికి రాజ్యాధికారానికి ఏకైక రాజకీయ వేదిక భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రంలో బిసి సమాజం బిజెపి తో బిసి సమాజంలో పుట్టిన మోదీజీ తో ఉంది. బిసిలు అందరం ఏకమై ఈ నెల 27న ఏలూరులో తలపెట్టిన “బిసి సామాజిక చైతన్య సభ” ను రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరి సోదరీమణులు అందరూ విజయవంతం చేసి ఈ కుటుంబ పార్టీల బానిసత్వ సంకెళ్లు తెంచుకుని ఓ బిసి రా! కదలిరా!! అనే నినాదంతో బిసి స్వాభిమానం ఐక్యత రాజ్యాధికారం కోసం సభను విజయవంతం చేయాలి అని ఇళ్ల కోరారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!