Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 29, 2024 6:16 PM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 29, 2024 6:16 PM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 29, 2024 6:16 PM
Follow Us

తెలుగు దినపత్రికలో పనిచేయుటకు విలేకరులు కావలెను

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, కాకినాడ:

ఉత్సాహవంతులైన యువతీ యువకులు రిపోర్టర్లు కావలెను

అవినీతి అక్రమాలను ప్రశ్నిద్దాం అన్యాయాలపై పోరాడుదాం…
అవినీతిపై అక్షర సమరం అనే నినాదంతో విశ్వం వాయిస్ పత్రిక రంగంలో యువతను ఆకర్షించే విధంగా కొత్త హంగులతో సరికొత్త ఆలోచనలతో అనుక్షణం ప్రజల కోసం ప్రజా సమస్యలపై పోరాడుతున్న పత్రిక విశ్వం వాయిస్ తెలుగు దినపత్రిక నందు పనిచేయుటకు యంగ్ డైనమిక్ యువతి, యువకులు విలేకరులుగా పనిచేయుటకు కావలెను…
*మా సంస్థలో పని చేయు వారికి ఉచితంగా డిజిటల్ ఐడి కార్డ్ ఇవ్వబడుతుంది…*
*కంపెనీ షరతులు వర్తిస్తాయి*

తూర్పుగోదావరి జిల్లాలో గత ఏడు సంవత్సరాల నుండి 8 కలర్ పేజీలతో మరి ఒక్క ముందుకు అడుగు వేసి సరికొత్త డిజైన్ రూపంలో విశ్వం వాయిస్ తెలుగు దినపత్రిక మీ ముందుకు వచ్చింది…
ఉభయగోదావరి జిల్లాలో ఈ క్రింది జిల్లాలో మరియు మండలాల్లో పనిచేయుటకు విలేకరులు కావలెను…

{కాకినాడ జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, అల్లూరి సీతారామ రాజు జిల్లా లకు జిల్లా విలేకరలు కావలెను }

*డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా*

అమలాపురం రెవెన్యూ డివిజను: మలికిపురం, మామిడికుదురు, రాజోలు, సఖినేటిపల్లి, అమలాపురం క్రైమ్, అమలాపురం డివోషనల్, ..

*కొత్తపేట రెవిన్యూ డివిజను*: అయినవిల్లి.

*రామచంద్రాపురం రెవిన్యూ డివిజను*: కే. గంగవరం, మండపేట సిటీ, రూరల్, రామచంద్రాపురం సిటీ, రూరల్…

(కాకినాడ జిల్లా)

*కాకినాడ డివిజన్*: కాకినాడ గ్రామీణ, కాజులూరు, గొల్లప్రోలు, తాళ్లరేవు, పిఠాపురం, పెదపూడి, యు.కొత్తపల్లి, సామర్లకోట..

*పెద్దాపురం డివిజన్*: ఏలేశ్వరం, కిర్లంపూడి, గండేపల్లి, తుని, పెద్దాపురం..

(అల్లూరి సీతారామ రాజు జిల్లా)

*రంపచోడవరం రెవిన్యూ డివిజన్*:అడ్డతీగల, కూనవరం, గంగవరం, మారేడుమిల్లి, వై.రామవరం, మోతుగూడెం.

*పాడేరు రెవిన్యూ డివిజన్*: అనంతగిరి, అరకులోయ, కొయ్యూరు, గూడెం కొత్తవీధి,గంగరాజు మాడుగుల, చింతపల్లి, డుంబ్రిగుడ,పాడేరు,పెదబయలు, ముంచంగిపుట్టు,హుకుంపేట

(తూర్పు గోదావరి జిల్లా)

*రాజమండ్రి రెవెన్యూ డివిజను*: అనపర్తి, కడియం, కోరుకొండ, గోకవరం, రాజమండ్రి గ్రామీణ,రాజానగరం, రంగంపేట, సీ తానగరం…

*కొవ్వూరు రెవెన్యూ డివిజను*: ఉండ్రాజవరం, కొవ్వూరు, గోపాలపురం, చాగల్లు, తాళ్ళపూడి, దేవరపల్లి, నల్లజర్ల, నిడదవోలు, పెరవలి…

అనుభవం : మీడియా లో అనుభవం ఉన్న, కొత్త వారికి జర్నలిజంపై ఆసక్తిగల వారికి మొదటి అవకాశం మా విశ్వం వాయిస్ కల్పిస్తుంది..
అర్హతలు : ఇంటర్ మరియు డిగ్రీ, తెలుగులో స్పష్టమైన వాక్చాతుర్యం కలిగి ఉండాలి, సమాజం పై అవగాహన కలిగి ఉండాలి, ప్రజల సమస్యలపై వారధిగా పని చేసే వారికి మేలు చేసే వారు గా ఉండాలి (గమనిక)…. టైం పాస్ కోసం మాత్రం మా టైం వేస్ట్ చేయొద్దు మీకు సంస్థలో పనిచేయాలని ఆలోచన ఉన్న వారు మాత్రమే మాకు కాల్ చేయండి..

మరిన్ని వివరాలకు : ఈ క్రింది సెల్ ఫోన్ నెంబర్ సంప్రదించండి: కే సునీల్ జాన్ కుమార్, 9246033999.
గల నెంబర్లను సంప్రదించవలెను..

ఆసక్తి గల అభ్యర్దులు క్రింది ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేసి డిటేల్స్ పిల్ చేయండి.

Register Here: https://viswamvoice.com/registration/

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement