Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 20, 2024 2:14 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 20, 2024 2:14 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 20, 2024 2:14 AM
Follow Us

ఎంపీడీవో కార్యాలయంలో స్పందన కార్యక్రమం ..

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:

స్పందన కార్యక్రమం ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతుందని ఎంపీడీవో డి. శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీదారు లకున్న సమస్యలు పరిష్కరించుకునేందుకు, వ్యయ ప్రయాసల కోర్చి జిల్లా కేంద్రం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వరకు వెళ్ళనవసరం లేదన్నారు. ఇకమీదట ఎంపీడీవో కార్యాలయంలో జరిగే స్పందనలో ఫిర్యాదు చేస్తే ,వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామన్నారు. అర్జీదారులంతా ఇది గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement