Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

** జడ్పిటిసి పదవికి రాజీనామా చేయాలి **

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, చిత్తూరు:

 

చింతూరు – విశ్వం వాయిస్ న్యూస్…

27/5/2022

చింతూరు జెడ్పీటీసీ గా గెలిసిన చిచ్చడి, మురళి రాజ్యాంగానికి విరుద్దంగా, ఎస్టీ కమిషన్ సభ్యులు గా రెండు పదవులు నిర్వహించడం సరైంది కాదని. తక్షణమే జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేయాలని గిరిజన సంఘం రంపచోడవరం జిల్లా కార్యదర్శి కుంజా సీతరామయ్య డిమాండ్ చేశారు. మాజీ జడ్పీటిసి ముర్రం రంగమ్మ అధ్యక్షతన గిరిజన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీతరామయ్య మాట్లాడారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ లు పేద ప్రజల మీద, ఆదివాసిల మీద భారలు పడే విధంగా నిత్యావసర వస్తువులు ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు. ఆదివాసిల చట్టాలను, హక్కులను ఉల్లంగిస్తూ వై ఎస్ ఆర్ ప్రభుత్వం వ్యవహారిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం లో గిరిజన సంఘం మండల నాయకులు కారం, సుబ్బారావు, సోయం భారతి, కుర్సం, సుందరయ్య, పొడియం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement