Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 29, 2024 8:21 PM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 29, 2024 8:21 PM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 29, 2024 8:21 PM
Follow Us

గణపతి నగర్ లో వైభవంగా లక్ష్మీ గణపతి హోమం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, యానం:

 

విశ్వం వాయిస్ రిపోర్టర్.

యానాం : కేంద్ర పాలిత ప్రాంతం యానాం నియోజకవర్గానికి సంబంధించి స్థానిక గణపతి నగర్ బైపాస్ ని ఆనుకుని ఉన్న నెరేళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో శనివారం ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం లక్ష్మీ గణపతి హోమం ఆలయంలో జరిపించారు. ఈ కార్యక్రమంలో చుట్టు ప్రక్కల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement