Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on December 1, 2023 4:36 AM

ACTIVE

India
44,468,646
Total active cases
Updated on December 1, 2023 4:36 AM

DEATHS

India
533,298
Total deaths
Updated on December 1, 2023 4:36 AM
Follow Us

చిన్నారులకు పర్యావరణం పట్ల అవగాహన

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:

 

విశ్వం వాయిస్ న్యూస్ మండపేట:

చిన్నప్పటి నుండే పర్యావరణం పట్ల చిన్నారుల్లో అవగాహన పెలెంపొందించాలనే ఉద్దేశ్యం తో మండపేట గ్రీన్ క్లబ్ సభ్యులు చిన్నారులతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు మెగా ప్లాంటేషన్ పేరిట మండపేట ధర్మగుండంలో ని చంద్రబాబు ఉద్యానవనం లో మొక్కలు నాటించారు. భావి తరాల భవిష్యత్ కు మొక్కలే జీవనాధారమని చిన్నారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లబ్ సభ్యులు, డాక్టర్ లు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!