Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 19, 2024 7:43 AM

ACTIVE

India
44,499,261
Total active cases
Updated on March 19, 2024 7:43 AM

DEATHS

India
533,523
Total deaths
Updated on March 19, 2024 7:43 AM
Follow Us

మక్కా యాత్ర విజయవంతం కావాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:

 

విశ్వం వాయిస్ న్యూస్ మండపేట:

పవిత్ర మక్కా యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకుని క్షేమంగా తిరిగి రావాలని షేక్ ఇబ్రహీం కుటుంబ సభ్యులకు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆశీస్సులు అందించారు. మండపేట టీడీపీ నేత షేక్ ఇబ్రహీం కుటుంబ సమేతంగా మక్కా వెళ్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వేగుళ్ల ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. హాజ్ యాత్ర అనేది ప్రపంచం లోని ముస్లింలందరికీ ఎంతో పవిత్రమైనదని, అటువంటి యాత్రకు శ్రీకారం చుట్టిన ఇబ్రహీం కుటుంబ సభ్యులకు ఆ అల్లా ఆశీస్సులు తోడు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సల్మాన్ హుస్సేన్, ఎండీ అల్తాఫ్, ఒమర్, ఒంటిపల్లి విశ్వనాధం, పాలచర్ల సత్యనారాయణ, షేక్ మౌలానా, నల్లమిల్లి వీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement