Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
43,573,094
Total recovered
Updated on August 12, 2022 12:03 PM

ACTIVE

India
123,535
Total active cases
Updated on August 12, 2022 12:03 PM

DEATHS

India
526,928
Total deaths
Updated on August 12, 2022 12:03 PM

కొత్తపేట ఎమ్మెల్యే కు మాజీ ఎమ్మెల్యే సవాల్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు సవాల్
మాజీ ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు చేసిన చిర్లఎమ్మెల్యే చేసిన ఆరోపణలు నిరూపిలాచాలి అని సవాల్ విసిరిన బండారు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, Ravulapalem:

నియోజ కవర్గంలో తాను మూడు పర్యాయాలు ఎమ్మె ల్యేగా ఎన్నుకున్న ప్రజలకి సేవలు అందించాను తప్ప ఎన్నడూ వివాదాలు జోలికి పోలేదని అభివృద్ధే ధ్వేయంగా పని చేసామని ఎవరి మీద తప్పుడు కేసులు బనయిం చలేదని సత్యానం దరావు అన్నారు . రావులపాలెంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనపై తప్పుడు కేసులు బనాయిం చారని నియోజక వర్గ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అసంభదిత ఆరోప ణలు చేస్తున్నారు . ఇటువంటి తప్పుడు ఆరోపణలు తనను ఎంతో బాధించాయని దీనిపై దేవాలయంలో కానీ చర్చిలో గాని మసీదులో గాని ప్రమాణం చేయడానికి నేను సిద్ధమని దీని నిరూపించడానికి మీరు సిద్ధమా అని బండారు సత్యానందరావు చిర్లజగ్గి రెడ్డికి సవాలు విసిరారు

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

error: Alert: Content selection is disabled!!