అక్రమంగా అరెస్ట్ చేసిన వాళ్ళకి మద్దతు గా మాజీ ఎంపీ హరకుమార్ చలో రావులపాలెం పిలుపు
హర్షకుమార్ పిలుపుకి సంగిభావంగా రావులపాలెం వెళ్లటానికి సిద్ధం అయిన దళితులు
సంగిభావం తెలిపెందుకు వెళ్తున్న వారిని అరెస్ట్ చేసిన పోలీస్ లు
దళితులు బాధలు పోలీస్ లకు, ప్రభుత్వానికి పట్టవా అంటూ అంబేద్కర్ బొమ్మ దగ్గర ధర్నా కి దిగిన మహిళలు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, Ravulapalem:
మండలం లోని గోపాలపురం లో 18 మంది దళిత యువకుల పై అక్రమ అరెస్ట్ లు చేసిన విషయం తెలిసినదే వారికి సంగిభావం తెలిపేందుకు పలు సంఘము నాయకులు పలు పార్టీ నాయకులు వచ్చి వారికి ధైర్యం చెప్పి న్యాయం కోసం పోరాడదాం అని చెప్పు తున్నారు మంగళవారం సాయంత్రం లోపు అరెస్ట్ అయనవాళ్ళని విడుదల చెయ్యాలి లేనిచో చలో రావులపాలెం అనే నినాదంతో మాజీ ఎంపీ హర్షకుమార్ పిలుపునిచ్చారు దానికి సంగిభావంగా గోపాలపురం నుంచి రావులపాలెం వెళ్తున్న దళితులని పోలీస్ లు అడ్డగించి కొంత మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు న్యాయం కోసం పోరాడుతున్న మమల్ని పోలీస్ లు అడ్డుకోవడం ఏమిటి అని న్యాయం కోసం పోరాడే హక్కు రాజ్యాంగం లో ఉంది అని అక్రమంగా అరెస్ట్ చేసిన వాళ్ళని వెంటనే విడుదల చెయ్యాలి అని మహిళలు స్థానిక అంబేద్కర్ బొమ్మ దగ్గర ధర్నాకు దిగారు ఈ వైసీపీ ప్రభుత్వానికి మరియు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి కి దళితులు బాధలు పట్టావా అని మోరపెట్టుకున్నారు….