Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 29, 2024 8:21 PM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 29, 2024 8:21 PM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 29, 2024 8:21 PM
Follow Us

** ప్రజలు ఆరోగ్య రిత్యా ప్రత్యేక శానిటేషన్ **

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అల్లవరం:

 

అల్లవరం( విశ్వం వాయిస్)

అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామపంచాయితీ పరిధి వరద ముంపు ప్రాంతంలో పల్లిపాలెంనందు బోడసకుర్రు పంచాయతీ కార్యదర్శి సింగపల్లి దుర్గశ్రీను ఆధ్వర్యంలో ప్రత్యేక శానిటేషన్ చేయడం జరిగింది. శానిటేషన్ లో భాగంగా ఒక జె.సి.బి మరియు రెండు టాక్టర్లు సహాయంతో చెత్తను మొత్తాన్ని తొలగించి తరలించడం అయినది.ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి సింగపల్లి దుర్గశ్రీను మాట్లాడుతూ మొత్తం గ్రామంలో ప్రత్యేక శానిటేషన్ చేపిస్తున్నామని ప్రజలు ఆరోగ్య రీత్యా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement