Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 28, 2024 6:39 PM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 28, 2024 6:39 PM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 28, 2024 6:39 PM
Follow Us

వైసీపీ పార్టీ చేస్తున్న అరాచకపాలన చూడలేక టీడీపీ లోకి చేరుతున్న యువత

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

కొత్తపేట నియోజకవర్గం లో టీడీపీ లో చేరికలు
రోజు రోజుకు పెరుగుతున్న టిడిపి పార్టీలోకి చేరికలు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, Ravulapalem:

రావులపాలెం మండలం దేవరపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న చెల్లిరేవు గ్రామానికి చెందిన చుక్కా రమేష్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గం ఇంచార్జ్ బండారు సత్యానందరావు స్వగృహం వద్ద దేవరపల్లి పార్టీ ప్రెసిడెంట్ గుబ్బల వెంకటరమణ అధ్యర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్ధం తీసుకున్నారు ప్రస్తుతం వైస్సార్సీపీ పార్టీలో జరుగుతున్న అరాచకాలు చూడలేక ప్రజలు కోసం పాటుపడే తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర బి సి సెల్ కార్య నిర్వహక కార్యదర్శి కేతా శ్రీను, మండల వాణిజ్య సెల్ అధ్యక్షులు గంధం ఆంజనేయులు, మండల బి సి సెల్ ప్రధాన కార్యదర్శి కట్టా వెంకటేశ్వరావు, సీనియర్ నాయుకులు పితాని శ్రీనివాస్, మరియు తదితరులు పాల్గొన్నారు…

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement