Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
43,573,094
Total recovered
Updated on August 12, 2022 10:00 AM

ACTIVE

India
123,535
Total active cases
Updated on August 12, 2022 10:00 AM

DEATHS

India
526,928
Total deaths
Updated on August 12, 2022 10:00 AM

ప్రతి ఇంటిపై జెండా ఎగురువేయాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ప్రతి ఇంటిపై జెండా ఎగురువేయాలి

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అంబాజీపేట:

మాచవరం గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ నాగాబత్తుల శాంతకుమారి సుబ్బారావు ఆధ్వర్యంలో శుక్రవారం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా హల్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు.జాతీయ జెండాలతో నాలుగు రోడ్ల జంక్షన్ లో భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ సుంకర పేరయ్య నాయుడు ఏ పి ఆర్డీఓ మమత కార్యదర్శి కుమార్ పంచాయతీ వార్డు సభ్యులు గోసంగి సత్యనారాయణ యలమంచిలి బుచ్చిబాబు ఉందుర్తి నాగబాబు కొప్పినీడి ఈశ్వరరావు మట్టా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

error: Alert: Content selection is disabled!!