Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
43,573,094
Total recovered
Updated on August 12, 2022 12:03 PM

ACTIVE

India
123,535
Total active cases
Updated on August 12, 2022 12:03 PM

DEATHS

India
526,928
Total deaths
Updated on August 12, 2022 12:03 PM

పాత్రికేయులు ప్రజలకు అందుబాటులో ఉండాలని విశ్వం వాయిస్ సూచన

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వం వాయిస్ పత్రికా పాత్రికేయులు ప్రజలకు అందుబాటులో ఉండాలని యాజమాన్యం చూసిన

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నందు విశ్వం వాయిస్ యాజమాన్యం శుక్రవారం నాడు కోకాస్ హోటల్ నందు జరిగిన మీటింగ్లో ముందుగా విశ్వం వాయిస్ యాజమాన్యం వారిని రిపోర్టర్లు పుష్ప గుచ్చాలు ఇచ్చి సత్కరించారు.

ఈ సమావేశంలో ఎడిటర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ ఆయా మండలాలలో గల మండల కార్యాలయ అధికారులతో గ్రామస్థాయిలో గల సచివాలయ సిబ్బందితో మమేకంగా ఉండాలని ప్రజలకు ఎప్పుడు రిపోర్టర్లు అందుబాటులో ఉండాలని ప్రజల యొక్క సమస్యలను అధికారులు దృష్టికి పత్రికా ముఖంగా తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించాలని ఎడిటర్ సునీల్ కుమార్ పలు సలహాలు సూచనలు తెలియజేశారు.  పత్రికా పాత్రికేయుల సమక్షంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టౌన్ రిపోర్టర్ గా జాన్ రత్నం ను నియమిస్తున్నట్లు విశ్వాస్ ఎడిటర్ సునీల్ జాన్ కుమార్ సమావేశంలో ప్రకటించారు పత్రికా సమావేశానికి విచ్చేసిన విశ్వ ంం వాయిస్ పాత్రికేయులు జాన్ రత్నం కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సమావేశంలో విశ్వం వాయిస్ మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ ,సీనియర్ రిపోర్టర్ విక్టర్, ముమ్మిడివరం రిపోర్టర్ గోపి, రావులపాలెం రిపోర్టర్ లోవరాజు, అల్లవరం రిపోర్టర్ అరుణ్ రాజ్ పాల్గొన్నారు

 

 

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

error: Alert: Content selection is disabled!!