Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
43,573,094
Total recovered
Updated on August 12, 2022 10:00 AM

ACTIVE

India
123,535
Total active cases
Updated on August 12, 2022 10:00 AM

DEATHS

India
526,928
Total deaths
Updated on August 12, 2022 10:00 AM

కలెక్టర్ ఆదేశాలతో రోడ్డు మరమ్మత్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

కలెక్టర్ ఆదేశాలతో రోడ్డు మరమ్మత్

 

అమలాపురం ( విశ్వం వాయిస్) న్యూస్:-

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నల్ల వంతెన దగ్గర నుంచి ఎర్ర వంతెనకు కాలవ ప్రక్కనే గల బైపాస్ రోడ్డు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా ఆదేశాలతో అమలాపురం మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో సుమారు రెండు కిలోమీటర్లు మేరగల రోడ్డు మరమ్మత్తులు శరవేగంగా జరుగుతున్నాయి ఎర్ర గ్రావెల్ తో ముందుగా చదును చేసి ఆపై మిక్స్డ్ గ్రావెల్ వేసి రోలింగ్ చేస్తారని శనివారం నాడు రోడ్డు పనులను పరిశీలించడానికి వచ్చిన అమలాపురం మున్సిపల్ కమిషనర్ వి వి అప్పలనాయుడు, ఏఈ ఏ సత్యనారాయణ తెలియజేశారు. రోడ్డు మరమ్మత్తులు 3.80 లక్షల రూపాయలలో జీఎస్టీ పోను మిగిలిన అమౌంట్ తో రెండు జెసిపి లు ఒక ట్రాక్టర్ రోడ్డు రోలర్ తో పనులు శరవేగంగా చేయిస్తున్నట్లు కాంట్రాక్టర్ కే శ్రీనివాస్ వివరించారు. అలాగే ఎర్రవంతెన నుంచి నల్ల వంతునికి వెళ్లే సిసి రోడ్డు అతిథి గృహం ఎదురుగా ఉన్న సిసి రోడ్డును మినిస్టర్ విశ్వరూప్ ఆదేశాలతో అమలాపురం మున్సిపల్ కమిషనర్ వివి అప్పలనాయుడు ఆధ్వర్యంలో పనులు జరిపిస్తున్నట్లు ఏఈ వివరించారు.

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

error: Alert: Content selection is disabled!!