Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
43,573,094
Total recovered
Updated on August 12, 2022 10:00 AM

ACTIVE

India
123,535
Total active cases
Updated on August 12, 2022 10:00 AM

DEATHS

India
526,928
Total deaths
Updated on August 12, 2022 10:00 AM

కలెక్టర్ హిమాన్సు శుక్లా కి ఘనంగా సన్మానం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

కలెక్టర్ హిమాన్సు శుక్లాకి ఘన సన్మానం

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

http://కలెక్టర్ హిమాన్సు శుక్లా కు ఘన సన్మానం అమలాపురం (విశ్వం వాయిస్ )న్యూస్:- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భయంకరమైన వరద ఉధృతి ముంపు నుంచి ఎటువంటి పశు నష్టం ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి శిబిరాలలో అన్ని సదుపాయాలను సమకూర్చి అహర్నిశలు శ్రమించి వరద మంపును సమర్థవంతంగా ఎదుర్కొని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చే ప్రశంసింపబడిన కలెక్టర్ హిమాన్సు శుక్లా కు సీఈవో సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం నాడు కలెక్టరేట్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎంపీడీవోలు, పి ఆర్ ఇంజనీర్ సిబ్బంది, కలెక్టర్ పుష్ప గుచ్చాలు అందించి ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో సీఈఓ మాట్లాడుతూ కలెక్టర్ కి మంచి మానవతావాది, గా పేరు నిలిచిపోతుందని కొనియాడారు పి ఆర్ ఇంజనీర్స్ స్టేట్ ఓఆర్ జి సెస్ అన్యం రాంబాబు మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న కలెక్టర్ వద్ద పనిచేయడం మహాత్భాగ్యమని అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ అవసరంలో ఆపదలో ఉన్న ప్రజలు అవసరాలు గుర్తించి అందరూ రాత్రి పగలు అహర్నిశలు పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చారని ఎంపీడీవోలను ఇతర గవర్నమెంట్ అన్ని శాఖలను కొనియాడారు ఇదే స్పూర్తితో పనిచేసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను ప్రథమ స్థానంలో నిలబెట్టాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని మండల అధికారులు అందరూ (ఎంపీడీవోస్) ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

error: Alert: Content selection is disabled!!