Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 20, 2024 3:16 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 20, 2024 3:16 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 20, 2024 3:16 AM
Follow Us

రేపు రావులపాలెం లో మెగా ఉచిత వైద్య శిబిరం…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

రావులపాలెం రేపే మెగా ఉచిత వైద్య శిబిరం
సత్యసాయి సేవ సంస్థల ఆధ్వర్యంలో

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, Ravulapalem:

రేపు రావులపాలెంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిభిరం రేపు రావులపాలెంలోని సత్య సాయి సేవా కేంద్రంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు సత్యసాయి సేవా సమితి సభ్యులు తెలిపారు . ఈ వైద్య శిబిరాన్ని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు . ఈ వైద్య శిబిరంలో రాజమండ్రి వైద్య నిపుణులు పి.హరీష్ చే ఉచిత వైద్య సేవలు అందించనున్నారు .

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement