హోమ్ఆంధ్రప్రదేశ్ / తెలంగాణఆంధ్రప్రదేశ్ ఘనంగా ఆజాదీకా అమృత్ మహోత్సవం WWW.VISWAMVOICE.COM Total Views : 137 VISWAMVOICE NEWS TELUGU LAST UPDATED : August 12, 2022 RATNAM FacebookTwitterPinterestWhatsApp ఘనంగా ఆజాదీకా అమృత్ మహోత్సవం విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం: http://ఘనంగా ఆజాదీకా అమృత్ మహోత్సవం కాట్రేనికోన (విశ్వం వాయిస్) న్యూస్: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల పరిధిలో కాట్రేనికోన పంచాయతీ సర్పంచ్, వైయస్సార్సీపి యువ నాయకుడు గంటి వెంకట సుధాకర్ ఆధ్వర్యంలో గురువారం నాడు పండు వారి చెరువు వద్ద ఆజాదీకా అమృత్ మహోత్సవం లో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 11 8 2022 తారీకున ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాట్రేనికోన మండలం వైయస్సార్సీపి జడ్పిటిసి నేల కిషోర్, వైస్ ఎంపీపీ సానబోయిన నాగేశ్వరరావు, వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు నల్లా నరసింహమూర్తి, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు సంసాని నాగేశ్వరరావు, పంచాయితీ ఉపసర్పంచ్ కముజు మల్లికార్జున. మండల ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు మండల పరిపాలన అధికారి కె సి హెచ్ అప్పారావు, ఈవో, పి ఆర్, ఆర్ డి వారు కాట్రేనికోన మండల గ్రామ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ హై స్కూల్ విద్యార్థిని ,విద్యార్థులు, మరియు ఎన్ ఆర్ ఇ జి యస్ సహాయక పథక సంచాలకులు కే సత్యనారాయణ, ఏ పీ ఓ, ఈసీ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. advertisement Previous articleసేవా భారతి ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత మహోత్సవంNext articleవిశ్వం వాయిస్ వార్తా కథనానికి స్పందించి పంచాయతీ వారు హెచ్చరిక జారి సంబందిత వార్తలు తాళ్లరేవులో ఎంఎస్ స్వామినాథన్ సంస్మరణ... గ్రామకంఠం భూమిని కాపాడండి ఏసీబీకి చిక్కిన విఆర్ఓ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న తాళ్లరేవు... ట్రెండింగ్ ఏసీబీకి చిక్కిన విఆర్ఓ అనంత బాబు మూడో బెయిల్ పిటిషన్ను తిరష్కరణ -ఎస్సీ ఎస్టీ... యువగళం వాలంటీర్లను అరెస్టు చేయడం వైసిపి వైసిపి దిగజారుడుతనానికి నిదర్శనం ఎమ్మెల్యే పొన్నాడకు శుభాకాంక్షలు తెలియజేసిన గాడిమొగ నాయకులు కొప్పాడి అగ్గి... Contact Us తాజా వార్తలు తాళ్లరేవులో ఎంఎస్ స్వామినాథన్ సంస్మరణ సభ నిర్వహించిన... గ్రామకంఠం భూమిని కాపాడండి ఏసీబీకి చిక్కిన విఆర్ఓ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న తాళ్లరేవు మండలం టిడిపి... advertisement APPLY NOW క్రికెట్ advertisement