హోమ్ఆంధ్రప్రదేశ్ / తెలంగాణఆంధ్రప్రదేశ్ విశ్వం వాయిస్ వార్తా కథనానికి స్పందించి పంచాయతీ వారు హెచ్చరిక జారి WWW.VISWAMVOICE.COM Total Views : 202 VISWAMVOICE NEWS TELUGU LAST UPDATED : August 12, 2022 RATNAM FacebookTwitterPinterestWhatsApp విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణ: http://విశ్వం వాయిస్ వార్త కథనానికి స్పందించి పంచాయతీ వారు హెచ్చరిక జారీ అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్:- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోగల మున్సిపాలిటీలు, మండలాలలో పందులు, ఆవులు, ఎద్దులు, కుక్కలు స్వైర విహారం పట్టించుకోని అధికారులు అనే వార్త కథనానికి స్పందించి కాట్రేనికోన మండలం పంచాయతీ సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ బుధవారం నాడు మండలంలో ఆటో మైక్ అనౌన్స్మెంట్ పెట్టి మండల పరిధిలో పశు యజమానులకు హెచ్చరిక అని మీ యొక్క ఆవులు మరియు గేదెలు రోడ్లపై సంచరించుచున్నవి. మీ పశువులు మీ ఇంటి పరిసర ప్రాంతాలలో ఉండవలెను వాటిని రోడ్ల పరిసరాల పైన అలాగే జనావాస ప్రదేశాలలో వదిలిన మీపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడునని పశువుల యజమానులకు హెచ్చరిక జారీ చేశారు కాట్రేనికోన మండలం సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి మండలంలో అలాగే మున్సిపాలిటీల్లో ఆటో మైక్ అనౌన్స్మెంట్లు చేసి పశువులు, యజమానులకు హెచ్చరికలు జారీ చేయాలని పందులు, కుక్కలు ను అదుపు చేసి గ్రామాలలో, పట్టణాలలో రోగాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు అధికారులును కోరుచున్నారు కాట్రేనికోన మండల సర్పంచ్ పశు యజమానులకు హెచ్చరికలే కాకుండా గ్రామంలో సంచరిస్తున్న కుక్కల బెడదను కూడా అరికట్టినట్లయితే చాలా బాగుంటుందని స్థానిక ప్రజలు తెలియజేశారు advertisement Previous articleఘనంగా ఆజాదీకా అమృత్ మహోత్సవంNext articleట్రాఫిక్ జామ్ సంబందిత వార్తలు పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యానికి... కొరిశపాడు: వివాహ శుభకార్యానికి హాజరైన... ఇవ్వకపోయినా.. ఇచ్చినట్లు పత్రం చేసింది... పల్లిపాలెంలో మదునాపంతుల కిరణ్ చేతుల మీదుగా... ట్రెండింగ్ ఏసీబీకి చిక్కిన విఆర్ఓ అనంత బాబు మూడో బెయిల్ పిటిషన్ను తిరష్కరణ -ఎస్సీ ఎస్టీ... తాళ్లరేవులో ఎంఎస్ స్వామినాథన్ సంస్మరణ సభ నిర్వహించిన నాయకులు యువగళం వాలంటీర్లను అరెస్టు చేయడం వైసిపి వైసిపి దిగజారుడుతనానికి నిదర్శనం Contact Us తాజా వార్తలు పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యానికి ఘన సత్కారాలు కొరిశపాడు: వివాహ శుభకార్యానికి హాజరైన అద్దంకి ఎమ్మెల్యే... ఇవ్వకపోయినా.. ఇచ్చినట్లు పత్రం చేసింది గోరంత.. చేప్పేది... పల్లిపాలెంలో మదునాపంతుల కిరణ్ చేతుల మీదుగా కవులకు ఘన... advertisement APPLY NOW క్రికెట్ advertisement