హోమ్ఆంధ్రప్రదేశ్ / తెలంగాణఆంధ్రప్రదేశ్ ఉచితంగా మందులు పంపిణీ WWW.VISWAMVOICE.COM Total Views : 223 VISWAMVOICE NEWS TELUGU LAST UPDATED : August 14, 2022 RATNAM FacebookTwitterPinterestWhatsApp విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం: http://ఉచితం గా మందులు పంపిణి అయినవిల్లి విశ్వం వాయిస్ న్యూస్:- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని అయినవిల్లి మండలం పంచాయతీ కార్యాలయం నందు అమలాపురం అశ్విన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శిశు మరియు చిన్నపిల్లల కు వైద్య పరీక్షలు చేసి ఉచితం గా మందులు పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కాకర శ్రీనివాస్ ప్రారంభించగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన అయినవిల్లి మండలం జడ్పిటిసి సభ్యులు గన్నవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ అమలాపురం అశ్విన్ పిల్లల ఆసుపత్రి వారు ఏర్పాటు చేస్తున్న చిన్నపిల్లల ఉచిత వైద్య శిబిరాలును ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు ఈ శిబిరం నందు శిశు మరియు చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కె. శశి కిరణ్ 93 మంది పిల్లలను పరీక్షించి ఉచితం మందులు పంపిణీ చేసినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ భద్రయ్య చిన్నబాబు మాజీ సర్పంచ్ కోపనాతి శ్రీరామచంద్రమూర్తి వెలువలపల్లి గ్రామ సర్పంచ్ బొంతు మణి, శ్రీనివాసరావు, హైకోర్టు అడ్వకేట్ విళ్ళ దొరబాబు, వైయస్సార్సీపి నాయకులు నంబూరి రాంబాబు, గోకవరపు రాజా, విళ్ళ రాము కాగిత రమేష్ బాబు పంచాయితీ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు advertisement Previous articleజేఏసీ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలుNext articleప్రతిభావంతులకు మెరిట్ స్కాలర్షిప్ సంబందిత వార్తలు పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యానికి... కొరిశపాడు: వివాహ శుభకార్యానికి హాజరైన... ఇవ్వకపోయినా.. ఇచ్చినట్లు పత్రం చేసింది... పల్లిపాలెంలో మదునాపంతుల కిరణ్ చేతుల మీదుగా... ట్రెండింగ్ ఏసీబీకి చిక్కిన విఆర్ఓ అనంత బాబు మూడో బెయిల్ పిటిషన్ను తిరష్కరణ -ఎస్సీ ఎస్టీ... యువగళం వాలంటీర్లను అరెస్టు చేయడం వైసిపి వైసిపి దిగజారుడుతనానికి నిదర్శనం తాళ్లరేవులో ఎంఎస్ స్వామినాథన్ సంస్మరణ సభ నిర్వహించిన నాయకులు Contact Us తాజా వార్తలు పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యానికి ఘన సత్కారాలు కొరిశపాడు: వివాహ శుభకార్యానికి హాజరైన అద్దంకి ఎమ్మెల్యే... ఇవ్వకపోయినా.. ఇచ్చినట్లు పత్రం చేసింది గోరంత.. చేప్పేది... పల్లిపాలెంలో మదునాపంతుల కిరణ్ చేతుల మీదుగా కవులకు ఘన... advertisement APPLY NOW క్రికెట్ advertisement