Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,466,078
Total recovered
Updated on September 27, 2023 2:43 AM

ACTIVE

India
557
Total active cases
Updated on September 27, 2023 2:43 AM

DEATHS

India
531,930
Total deaths
Updated on September 27, 2023 2:43 AM

జేఏసీ ఆధ్వర్యంలో దేశభక్తి గేయాలతో ఆర్కెస్ట్రా

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

http://జేఏసీ ఆధ్వర్యంలో దేశభక్తి గేయాలు తో ఆర్కెస్ట్రా అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్:- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత మహోత్సవం వేడుకలు సందర్భంగా గత నాలుగు రోజుల గా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు సాయంత్రం ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రా దేశభక్తి గీతాలు తో జనాలను ఉర్రూతలు ఊగించింది దేశభక్తి గీతాలు ప్రజల్ని అలరించాయి ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ వాసా దివాకర్, కన్వీనర్ బండారు రామ్మోహన్ రాయ్, కో కన్వీనర్,ఇళ్ల భక్తవత్సలం కరాటం ప్రవీణ్, ఉండు బాబ్జి మాకే భీమారావు, ఎస్సారెస్ కొల్లూరి కోకాస్ అంజిబాబు,ఏ ఎస్ డి ప్రసాద్ రావు రంకి రెడ్డి కాశి, ఎం శరత్, వేణు, ఎమ్ నాగేశ్వరరావు, ఎమ్ శివ, కరాటం సూరిబాబు, సంసోన్, ఏ సోమేశ్వరరావు, సుందర్రామయ్య, మడికి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!